ఉద్యోగుల పెండింగ్ D.A లు విడుదల మరియు పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని విజ్ఞప్తి చేసిన టీఎన్జీవో
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి గారిని కలిసి టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్ష ప్రధానకార్యదర్శులు శ్రీ మారం జగదీశ్వర్ మరియు శ్రీ ముజీవ్ …