MK Stalin | ప్రతిపక్షాలు ఏకం కావాలి.. గవర్నర్ అధికారాలపై కేంద్రం చర్యలను వ్యతిరేకించాలి: ఎంకే స్టాలిన్
చెన్నై: ప్రతిపక్ష పార్టీలు ఏకం కావాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (MK Stalin) పిలుపునిచ్చారు. గవర్నర్ అధికారాలపై కేంద్రం చర్యలను వ్యతిరేకించాలని ఆయన కోరారు. బీజేపీయేతర …