తిరుమల వివాహ కానుక : (ఇది పూర్తిగా ఉచితం)

తిరుమల వివాహ కానుక : (ఇది పూర్తిగా ఉచితం) మీ ఇంట్లో వివాహం నిశ్చయం అయితే ఓ నెల ముందుగా మొదటి శుభలేఖ స్వామి వారికి పోస్ట్ లో పంపండి. వెంటనే మీకు ఓ విశిష్టమైన కానుక అందుతుంది. దానిలో వధూవరులు చేతికి కట్టడానికి కంకణాలు, అక్షతలు (ఇవి పెళ్ళినాడు తలంబ్రాలలో కలపండి) వివాహ వైశిష్ట్యం తెలిపే పుస్తకం, కుంకుమ, మహా ప్రసాదం, పద్మావతి, శ్రీనివాసుల ఆశీర్వచనాలతో బహుమతి పంపడం జరుగుతుంది. పెళ్ళి ఇంట ఆ స్వామి వారి బహుమతి అందినప్పుడు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేము. మీ ఇంట్లో జరిగే వివాహ ఆహ్వాన మొదటి పత్రిక ఈ అడ్రసుకి పంపండి.శుభలేఖ మీద ఉన్న మీ చిరునామాకి స్వామి వారి కానుక అందుతుంది. To Sri Lord Venkateswara Swamy, The Executive Officer, T.T.D. Administrative Building, KapilaTheertham Road, Tirupati, Andhra Pradesh.

Leave a Comment